తెలంగాణ

telangana

ETV Bharat / business

ఈ రోజు బంగారం ధర ఎంత పెరిగిందంటే? - gold rate decline

పసిడి ధర మంగళవారం స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.49 వేల 228గా ఉంది. కిలో వెండి ధర రూ. 249 తగ్గింది.

Gold jumps Rs 102, silver declines Rs 249
సల్వంగా పెరిగిన పసిడి ధర.. రూ.249 తగ్గిన వెండి

By

Published : Jul 7, 2020, 6:46 PM IST

బంగారం ధర మంగళవారం రూ.102 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో స్వచ్ఛమైన 10 గ్రాముల పసిడి ధర రూ.49 వేల 228 వద్ద నిలిచింది.

వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో రూ.249 క్షీణించి రూ.50 వేల 573 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో బంగారం రేటు ఔన్సుకు 1,781 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 18.08 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి: 'కరోనా'కు బీమా తీసుకోవాలా? ఇవి తెలుసుకోండి

ABOUT THE AUTHOR

...view details