తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు

పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.46,758 చేరింది. వెండి ధర కిలో రూ.1,282గా ఉంది.

gold, silver
బంగారం, వెండి ధరలు మరింత ప్రియం

By

Published : May 4, 2021, 5:14 PM IST

బంగారం, వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.97 పెరిగి.. రూ.46,758 వద్దకు చేరింది.

వెండి ధర కూడా రూ.1,282 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.70,270 వద్ద ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,788 డాలర్లకు దిగొచ్చింది. వెండి ఔన్సుకు 26.90 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది

ఇదీ చూడండి:బంగారంపై పెట్టుబడులా.. ట్రై చేయండిలా!

ABOUT THE AUTHOR

...view details