పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.54 పెరిగి రూ.40,807కు చేరుకుంది. కిలో వెండి ధర రూ.56 తగ్గి రూ.47,804గా ఉంది.
"రూపాయి విలువ బలహీనపడడం, ప్రపంచమార్కెట్లో పసిడి ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ బంగారం ధరలు పెరిగాయి."- తపన్ పటేల్, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్
అంతర్జాతీయ మార్కెట్లో