దేశీయంగా బంగారం, వెండి ధరల్లో గురువారం పెరుగుదల కనిపించింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.385 పెరిగి.. రూ.49,624 కు చేరింది.
పెరిగిన బంగారం, వెండి ధరలు - today gold rate in india
బంగారం, వెండి ధరలు పెరిగాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 385 పెరగ్గా.. కిలో వెండి ధర ఏకంగా రూ.1,102 ఎగబాకింది.
పెరిగిన బంగారం, వెండి ధరలు ఇవే..
పసిడి బాటలోనే వెండి ధర కిలోకు రూ.1,102 ఎగబాకి.. రూ.66,954 కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,878 డాలర్ల వద్ద ఉండగా.. ఔన్సు వెండి 25.80 డాలర్లుకు చేరింది.