బంగారం ధర మంగళవారం కాస్త పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.335 ఎగిసి.. రూ.50,969 వద్దకు చేరింది.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం పసిడి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు విశ్లేషకులు.

పసిడి బాటలోనే వెండి ధర కిలోకు(దిల్లీలో) భారీగా రూ.382 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,311 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,942 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 27.30 డాలర్ల వద్ద దాదాపు ఫ్లాట్‌గా ఉన్నాయి.
ఇదీ చూడండి:టీకా జోష్- మార్కెట్ల ఆల్‌టైమ్ రికార్డ్