తెలంగాణ

telangana

ETV Bharat / business

బంగారం ధరలు మరింత ప్రియం.. 10 గ్రా. ఎంతంటే? - వెండి ధరలు

బంగారం ధరలు శుక్రవారం గరిష్ఠ స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 239, కిలో వెండిపై రూ. 845 వృద్ధి చెందాయి.

Gold gains Rs 239, silver rises by Rs 845
గరిష్ఠ స్థాయిలో పెరుగిన బంగారం, వెండి ధరలు

By

Published : Jun 26, 2020, 6:27 PM IST

Updated : Jun 26, 2020, 6:38 PM IST

అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో దేశంలో పసిడి, వెండి ధరలు మరోసారి పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.239 పెరిగి రూ. 49,058కి చేరింది.

కిలో వెండిపై గరిష్ఠ స్థాయిలో రూ.845 పెరిగి.. రూ. 49,300కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో పసిడి రేటు ఔన్సుకు 1,764 యూఎస్​ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర రూ. 17.81 యూఎస్​ డాలర్లుగా ఉంది.

ఇదీ చూడండి:జులై 15 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్​

Last Updated : Jun 26, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details