బంగారం ధర గురువారం అతిస్వల్పంగా రూ.36 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.47,509 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్‌కు తగ్గట్లు దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.454 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.69,030 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,844 డాలర్లకు పెరిగింది. వెండి ధర 27.18 డాలర్ల వద్ద ఫ్లాట్‌గా ఉంది.