బంగారం ధర బుధవారం రూ.614 తగ్గింది. దీనితో దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.52,314 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి డిమాండ్ తగ్గడం వల్ల దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

బంగారం బాటలోనే వెండి ధర కూడా కిలోకు రూ.1,799 తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.71,202 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,963 డాలర్లకు తగ్గింది. వెండి ఔన్సుకు 27.87 డాలర్ల వద్ద ఉంది.
ఇదీ చూడండి:'వన్‌ప్లస్ 8టీ' ఎలా ఉంటుందో తెలుసా?