బంగారం ధర గురువారం రూ.534 తగ్గగా.. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.48,652కు చేరింది.
పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.628 తగ్గి.. రూ.62,711కు దిగొచ్చింది.
బంగారం ధర గురువారం రూ.534 తగ్గగా.. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి రూ.48,652కు చేరింది.
పసిడి బాటలో పయనించిన వెండి.. కిలోకు రూ.628 తగ్గి.. రూ.62,711కు దిగొచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం 1,835 డాలర్లు ఉండగా... వెండి 23.84 డాలర్లు పలుకుతోంది.
టీకాపై ఆశలతో పాటు అమెరికా ఉద్దీపన చర్యలపై జరిగిన చర్చల వల్ల అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్లు డీలా