తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.46 వేల దిగువకు పసిడి ధర

బంగారం ధరలు మరోసారి తగ్గాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ. 358 తగ్గగా.. కిలో వెండి ధర రూ.151 పెరిగింది.

Gold declines Rs 358; silver up Rs 151
46వేల దిగువకు పసిడి.. పెరిగిన వెండి

By

Published : Feb 25, 2021, 5:42 PM IST

దిల్లీలో గురువారం 10 గ్రాముల పుత్తడి ధర రూ.358 తగ్గి రూ.45,959గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ. 151 పెరిగి రూ.69,159కు చేరింది.

శుక్రవారం డాలరుతో రూపాయి మారకం విలువ 12 పైసలు పెరిగింది.

అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,792 డాలర్లు, ఔన్సు వెండి ధర 27.56 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details