పసిడి ధర బుధవారం దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 252 తగ్గి.. రూ.49,506కు చేరింది.
వెండి ధర రూ.933 పతనం కాగా.. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.67,426గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,868 డాలర్లకు పడిపోయింది. వెండి ధర ఔన్సుకు 25.53 డాలర్లుగా ఉంది.