తెలంగాణ

telangana

ETV Bharat / business

మరింత దిగొచ్చిన బంగారం, వెండి ధరలు - దిల్లీలో బంగారం ధర

బంగారం, వెండి ధరలు వరుసగా దిగొస్తున్నాయి. దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.232 తగ్గింది. కిలో వెండి ధర రూ.1,955 మేర దిగొచ్చింది.

gold price decline again
మళ్లీ తగ్గిన బంగారం వెండి ధరలు

By

Published : Feb 3, 2021, 3:53 PM IST

అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయంగా బంగారం, వెండి ధరల దిగొచ్చాయి. దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.232 తగ్గి రూ.47,387కు చేరింది.

కిలో వెండి ధర ఏకంగా రూ.1,955 తగ్గి.. రూ.67,605గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,835 డాలర్లు, వెండి ధర 26.78గా ఉంది.

డాలర్​ బలోపేతం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాలు.. బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపాయని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​ సీనియర్ అనలిస్ట్ తపన్ పటేల్​ వివరించారు.

ఇదీ చదవండి:మార్కెట్లు కొత్త రికార్డు- 50,250 పైకి సెన్సెక్స్

ABOUT THE AUTHOR

...view details