తెలంగాణ

telangana

ETV Bharat / business

మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు - ఈ రోజు బంగారం ధర

బంగారం, వెండి ధరలు బుధవారం దిగొచ్చాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.149 తగ్గింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.866 తగ్గింది.

Gold declines Rs 149; silver also tanks Rs 866
మరోసారి తగ్గిన బంగారం, వెండి ధరలు

By

Published : Mar 24, 2021, 3:12 PM IST

బంగారం ధర బుధవారం రూ.149 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 44,350 వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.866 క్షీణించి రూ.64,607 వద్దకు స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,729 డాలర్లకు చేరింది. వెండి ధర 25.12 డాలర్లుగా ఉంది.

డాలరు పుంజుకున్నా... కరోనా భయాలతో బంగారం , వెండి ధరలు దిగివస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details