తెలంగాణ

telangana

ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, పెరిగిన వెండి - తగ్గిన బంగారం ధర

బంగారం ధర శుక్రవారం దిగొచ్చింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.147 తగ్గింది. వెండి ధర కిలోకు ఏకంగా రూ.1,036 పెరిగింది.

Gold declines, silver jumps
తగ్గిన బంగారం, పెరిగిన వెండి

By

Published : Mar 26, 2021, 3:48 PM IST

బంగారం ధర బుధవారం రూ.147 తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 44,081 వద్దకు చేరింది.

వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.1,036 పెరిగి.. రూ.64,276 వద్ద స్థిరపడింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,726 డాలర్లకు చేరింది. వెండి ధర 25.14 డాలర్లుగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details