బంగారం ధర శుక్రవారం స్వల్పంగా దిగొచ్చింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర (Gold price today) రూ.66 తగ్గి.. రూ.46,309 వద్దకు చేరింది.
వెండి ధర మాత్రం (Silver price today) రూ.332 (కిలోకు) పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర (దిల్లీలో) రూ.67,248 వద్ద ఉంది.