దేశంలో బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.322 తగ్గి.. రూ.47,135కు చేరింది.
పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.972 తగ్గి.. కిలో రూ.67,170కు దిగొచ్చింది.
దేశంలో బంగారం వెండి ధరలు మరింత తగ్గాయి. దేశ రాజధానిలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.322 తగ్గి.. రూ.47,135కు చేరింది.
పసిడి బాటలోనే పయనించిన వెండి ధర రూ.972 తగ్గి.. కిలో రూ.67,170కు దిగొచ్చింది.
అంతర్జాతీయంగా బంగారం ధరలు తగ్గడం, రూపాయి విలువ మెరుగుపడటం వల్లే దేశీయంగా పసిడి ధరలు దిగొచ్చినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,825 డాలర్లకు ఉండగా.. ఔన్సు వెండి ధర 26.61 గా ఉంది.
ఇదీ చూడండి:క్యూ3లో 7% తగ్గిన ఎస్బీఐ నికర లాభం