బంగారం ధర సోమవారం స్వల్పంగా తగ్గింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి.. 42 రూపాయలు తగ్గి దేశ రాజధాని దిల్లీలో రూ.48,964కు చేరింది.
కానీ వెండి ధర మాత్రం భారీగా క్షీణించింది. దిల్లీలో కిలో వెండి రికార్డు స్థాయిలో రూ. 1,217 తగ్గి.. రూ. 49,060కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకు 1,776 యూఎస్ డాలర్లుగా ట్రేడవుతుండగా.. వెండి ధర 18.10 యూఎస్ డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:ఈ బీమాతో సైబర్ మోసాల నుంచి రక్షణ!