బంగారం ధర నేడు కాస్త తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర నేడు రూ.112 తగ్గి.. రూ.41,269కి చేరింది.
అంతర్జాతీయంగా పసిడికి డిమాండు తగ్గి ధరలు క్షీణించాయి. ఈ ప్రభావంతో దేశీయంగా అదే తీరు కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.

బంగారంతో పాటే వెండి ధర నేడు స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.108 (దిల్లీలో) క్షీణతతో.. రూ.47,260 వద్దకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్సు బంగారం ధర 1,568 డాలర్లుగా, వెండి ఔన్సుకు 17.72 డాలర్లుగా ఉంది.
ఇదీ చూడండి:వాహనదారులకు శుభవార్త: తగ్గిన పెట్రోల్ ధరలు