బంగారం ధర గురువారం భారీగా రూ.502 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రికార్డు స్థాయిలో రూ.51,443 వద్దకు చేరింది.
అంతర్జాతీయంగా పసిడి ధరలు పుంజుకోవడం వల్ల ఆ ప్రభావం దేశీయంగా పడినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

వెండి ధర మాత్రం రూ.69 (దిల్లీలో) తగ్గింది. కిలో ధర ప్రస్తుతం రూ.62,760 వద్ద ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,875 డాలర్ల వద్ద ఉంది. వెండి ఔన్సుకు 22.76 డాలర్లకు చేరింది.