తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rates Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే? - తెలంగాణల్లో బంగారం ధర

బంగారం ధరలు(Gold Rate Today) శనివారం తగ్గాయి. వెండి(Silver price today) ధర కూడా భారీగా దిగొచ్చింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన పసిడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold rates
gold rates

By

Published : Sep 11, 2021, 9:59 AM IST

బంగారం, వెండి ధరలు(Gold Rate Today) క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర దాదాపు రూ.120 వరకు తగ్గింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర రూ.120 వరకు తగ్గి రూ.48,460కు చేరింది. కేజీ వెండి ధర రూ.65,124 పలుకుతోంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.48,460గా ఉంది. కిలో వెండి ధర రూ.65,124గా పలుకుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర (Gold Price in Vizag) రూ.48,460గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,124గా కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,788.15 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.75 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర రూ.105.27 వద్ద స్థిరంగా ఉంది, డీజిల్ ధర లీటరు రూ.96.7 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర (Petrol Price in Vizag) రూ.106.23గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.97.2 వద్దకు చేరింది.
  • గుంటూరులో పెట్రోల్ ధర (Petrol Price in Guntur) లీటర్​ రూ.107.5 వద్ద స్థిరంగా ఉంది. డీజిల్​ లీటర్​పై రూ.98.43 వద్దకు చేరింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details