పసిడి ధర గురువారం స్వల్పంగా తగ్గింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 81 రూపాయలు తగ్గి...రూ.50,057 వద్దకు చేరింది.
వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 62,041 నుంచి 4 రూపాయలు తగ్గగా... ప్రస్తుతం రూ. 62,037 వద్ద ఉంది.

అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఔన్సు బంగారం విలువ 1,865 డాలర్లు కాగా, ఔన్సు వెండి ధర 24.09 డాలర్లుగా ఉంది.
ఇదీ చదవండి:'ముహురత్ ట్రేడింగ్'కు సిద్ధమా?