తెలంగాణ

telangana

ETV Bharat / business

Gold Rate Today: ఏపీ​, తెలంగాణలో పసిడి ధర ఎంతంటే? - కిలో వెండి ధర

బంగారం, వెండి ధరలు (Gold Rate Today) శుక్రవారం తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి..

gold rate today
బంగారం ధర

By

Published : Oct 29, 2021, 9:37 AM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​లో బంగారం ధరలు (Gold Rate Today) భారీగా తగ్గాయి. పది గ్రాముల మేలిమి బంగారం ధర శుక్రవారం రూ.120 మేర తగ్గి.. రూ.49,400కు చేరింది. వెండి ధర రూ.322 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver price today) రూ.66,152గా ఉంది.

  • హైదరాబాద్​లో పది గ్రాముల మేలిమి పుత్తడి ధర (Gold Price in Hyderabad) రూ.49,400 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.66,450 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.49,400గా ఉంది. కిలో వెండి ధర రూ.66,152 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.49,400గా ఉంది. కేజీ వెండి ధర రూ.66,152 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,796 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 23.96 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇంధన ధరల పెంపు..

చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. తాజాగా దిల్లీలో శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్​కు (Petrol price hike) 35 పైసలు చొప్పున పెరిగాయి.

తెలుగు రాష్ట్రాల్లో..

  • హైదరాబాద్​లో (Petrol Price in Hyderabad) లీటర్ పెట్రోల్​ ధర రూ.112.96కు చేరుకుంది. మరోవైపు డీజిల్ ధర లీటర్​కు రూ.106.18 కి చేరింది.
  • గుంటూరులో (Guntur Petrol Price) పెట్రోల్ ధర లీటర్​కు రూ.114.95కి చేరింది. డీజిల్​పై 37 పైసలు పెరిగి​ లీటర్ రూ.107.56 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో (Vizag Petrol Price Today) లీటర్ పెట్రోల్ ధర రూ.113.68 ఉండగా.. లీటర్​ డీజిల్​ ధర రూ.106.33కి చేరింది.

ఇదీ చూడండి :భారత్​లో పసిడికి భారీగా పెరిగిన డిమాండ్​

ABOUT THE AUTHOR

...view details