తెలంగాణ

telangana

ETV Bharat / business

'రానున్న ఐదు, పదేళ్లలో దేశాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌' - Ftcci latest updates

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ధైర్యంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ ప్రవేశపెట్టారని ఫెడరేషన్ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్‌ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులు అన్నారు.

'రానున్న ఐదు, పదేళ్లలో దేశాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌'
'రానున్న ఐదు, పదేళ్లలో దేశాభివృద్ధే లక్ష్యంగా బడ్జెట్‌'

By

Published : Feb 1, 2021, 4:38 PM IST

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన వేళ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ధైర్యంతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టారని పరిశ్రమ ప్రతినిధులు పేర్కొన్నారు. వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పన్నులకు సంబంధించి అంచనాలను అందుకోలేనప్పటికీ... ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ తయారు చేశారు అంటున్న ఫెడరేషన్ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్‌ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో ఈటీవీ భారత్​ ప్రతినిధి రాజ్​కుమార్ ముఖాముఖి...

ఎఫ్​టీసీసీ ప్రతినిధులతో ముఖాముఖి...

ఇదీ చూడండి:మౌలిక రంగానికి భారీగా నిధులు- 34.5శాతం పెంపు

ABOUT THE AUTHOR

...view details