దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రం మరిన్ని చర్యలను చేపట్టింది. ఈవీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పునరుద్ధరణ రుసుములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాటరీతో నడిచే వాహనాలకు వివిధ ఛార్జీలను మినహాయిస్తూ రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు! - ఈ-వాహనాలపై పన్నులు ఎంత?
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ముమ్మరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయిస్తూ రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎలక్ట్రిక్ వాహనాల
కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే బ్యాటరీతో నడిచే వాహనాలు ఏవైనా ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇవీ చదవండి: