విమాన ప్రయాణాల్లో లగేజీని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది పౌర విమానయాన శాఖ. ఎలాంటి సామాను లేకుండా ప్రయాణం చేసే వారికి టికెట్ ధరల్లో రాయితీ కల్పించేందుకు విమాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది డీజీసీఏ(డెరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్).
లగేజీ లేకుంటే విమాన ఛార్జీల్లో రాయితీ! - లగేజీ లేకంటే విమాన ఛార్జీల్లో రాయితీ
విమాన ప్రయాణాల్లో ఎలాంటి లగేజీ లేని వారికి రాయితీ కల్పించేందుకు అనుమతులు ఇచ్చింది డీజీసీఏ.
లగేజీ లేకంటే విమాన ఛార్జీల్లో రాయితీ!
అయితే... ఈ రాయితీకి సంబంధించి ప్రయాణికులకు ముందే కచ్చితమైన సమాచారం అందించాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది.
ఇదీ చూడండి:సోషల్ మీడియాపై నియంత్రణ.. ఏ దేశంలో ఎలా?