దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. వరుసగా 12వ రోజూ ఇంధన ధరలు పెరిగాయి. దిల్లీలో పెట్రోల్‌పై లీటరుకు 39 పైసలు, డీజిల్‌పై లీటరుకు 37పైసల వరకు పెంచాయి చమురు సంస్థలు.
'పెట్రో' సెగ: వరుసగా 12వ రోజూ ధరల పెంపు - వరుసగా 12వ రోజూ 'పెట్రో' బాదుడు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వరుసగా 12 రోజూ కొనసాగింది. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్‌పై 39పైసలు, డీజిల్‌పై 37పైసలు పెరిగింది.
!['పెట్రో' సెగ: వరుసగా 12వ రోజూ ధరల పెంపు Delhi: Petrol price crosses Rs 90-mark, diesel at Rs 80.97 per litre](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10686688-199-10686688-1613706569834.jpg)
వరుసగా 12వ రోజూ 'పెట్రో' బాదుడు
దేశ రాజధానిలో లీటరు పెట్రోల్ ధర రూ. 90.58, డీజిల్ లీటరు రూ. 80.97కు చేరింది.