సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్.. దాని అనుబంధ సంస్థ వాట్సాప్‌లకు దిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నిబంధనలపై సమగ్ర పరిశోధన జరపాలన్న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశాలను సవాలు చేస్తూ.. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది.
సీసీఐ ఆదేశాలను అడ్డుకునేందుకు.. పిటిషన్లో సరైన కారణాలేవి లేవవి దిల్లీ హైకోర్టు పేర్కొంది.