తెలంగాణ

telangana

ETV Bharat / business

దశాబ్దపు కనిష్ఠ స్థాయికి చమురు డిమాండ్.. కారణమిదే! - చమురు డిమాండ్​

ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ఐఈఏ వెల్లడించింది. కరోనా వైరస్ చైనా ఆర్థికవ్యవస్థను దెబ్బకొట్టడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది.. ఇంతలా చమురు డిమాండ్ పడిపోవడం ఈ దశాబ్దంలో ఇదే మొదటిసారని పేర్కొంది.

COVID-19 causing first drop in oil use in decade: IEA
కరోనా ఎఫెక్ట్​: దశాబ్దపు కనిష్ఠస్థాయికి చమురు డిమాండ్ పతనం

By

Published : Feb 14, 2020, 10:14 AM IST

Updated : Mar 1, 2020, 7:30 AM IST

కరోనా వైరస్ (కొవిడ్​-19) విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ తగ్గుతోందని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) తెలిపింది. చమురు డిమాండ్​ అత్యంత కనిష్ఠ స్థాయికి చేరుకోవడం ఈ దశాబ్దాంలో ఇదే మొదటిసారని కూడా పేర్కొంది.

"కరోనా వ్యాప్తితో చైనా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఫలితంగా ప్రపంచ చమురు డిమాండ్​ తీవ్రంగా దెబ్బతింది."- ఐఈఏ తాజా నెలవారీ నివేదిక

2020 మొదటి త్రైమాసికంలో చమురు డిమాండ్​ 4,35,000 బ్యారెల్స్​కు తగ్గుతుందని అంచనా. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత... మరలా ఈ దశాబ్దంలోనే ఇది మొదటి త్రైమాసిక పతనం.

ఇదీ చూడండి:కీలక రంగాల రాణింపుతో.. లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

Last Updated : Mar 1, 2020, 7:30 AM IST

For All Latest Updates

TAGGED:

COVID-19IEA

ABOUT THE AUTHOR

...view details