తెలంగాణ

telangana

ETV Bharat / business

కొవాగ్జిన్​ మూడోదశ క్లినికల్​ ట్రయల్స్​ డేటా విడుదల - undefined

భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్​ టీకా మూడోదశ క్లినికల్​ ట్రయల్స్ తుది డేటాను ఆ సంస్థ విడుదల చేసింది. కరోనాపై 77.80 శాతం సమర్థవంతంగా టీకా​ పని చేస్తుందని తెలిపింది.

Covaxin
కొవాగ్జిన్​ మూడోదశ క్లినికల్​ ట్రైయల్స్

By

Published : Jul 3, 2021, 7:24 AM IST

కొవాగ్జిన్‌ మూడో దశ క్లినికల్ ట్రయల్‌ తుది డేటాను భారత్​ బయోటెక్​ విడుదల చేసింది. కొవిడ్‌పై తమ టీకా 77.8 శాతం సమర్థంగా పనిచేస్తున్నట్లు ప్రకటించింది. కొవిడ్‌ తీవ్ర లక్షణాలు రాకుండా 93.4 శాతం అడ్డుకుంటుందని స్పష్టం చేసింది.

డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతుందని భారత్‌ బయోటెక్‌ ఎండీ కృష్ణ ఎల్లా తెలిపారు. కొవాగ్జిన్​ తీవ్ర లక్షణాలు నిలువరించి హాస్పిటలైజేషన్‌ తగ్గిస్తోందని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details