కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.43.50 పెరిగింది. ఈ ధరలు శుక్రవారం నుంచే(అక్టోబర్ 1) అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. దీంతో 19కేజీల వాణిజ్య సిలిండర్ ధర దిల్లీలో రూ.1,736కి చేరింది. సెప్టెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు కమర్షియల్ సిలిండర్ ధర రూ.75 పెరగడం గమనార్హం.
అయితే ఇంట్లో వినియోగించే సాధారణ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి.
ఏటీఎఫ్ ధర భారీ పెంపు..