భారత సంచార్ నిగం లిమిటెట్ (బీఎస్ఎన్ఎల్) అన్లైన్లో వర్చువల్ అసిస్టెంట్ 'బావా'ను ప్రారంభించింది. ఇది టెల్కో వినియోగదారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో సహాయపడుతుంది.
వినియోగదారులకు సేవలలో ఇబ్బంది ఎదురైనప్పుడు 'బావా'ను సంప్రదించవచ్చని తెలిపింది ఈ ప్రభుత్వం రంగ టెలికాం సంస్థ. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ సేవను ఉపయోగించుకోవచ్చని వివరించింది.