మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీలో సీనియర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం 1.4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 147 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు సెబీ మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
అక్టోబర్ 31న సంబంధిత నోటిఫికేషన్ గడువు ముగిసినందున 1.4 లక్షల దరఖాస్తులు మొత్తంగా వచ్చినట్లు సెబీ ప్రకటించింది. ఈ నియామకంలో ఎంపికైన వారికి గ్రేడ్ ఏ ఉద్యోగం కల్పించనున్నట్లు పేర్కొంది.
ముందే ఖరారైన పరీక్ష తేదీ!