తెలంగాణ

telangana

ETV Bharat / business

అదిరే ఆఫర్లతో అమెజాన్​ 'హెల్త్​ అండ్​ ఫిట్​నెస్​ ఫెస్ట్​' - అమెజాన్​ లేటెస్ట్​ న్యూస్​

హెల్త్​ అండ్​ ఫిట్​నెస్​ ఫెస్ట్​తో ముందుకొచ్చింది ఈ కామర్స్​ దిగ్గజం అమెజాన్​. కొత్త ఆఫర్లతో వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. యోగా మ్యాట్​లు, ఇయర్​ ఫోన్లనూ తక్కువ ధరకే అందిస్తోంది. 2021 జనవరి 2 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉండనున్నాయి.

By

Published : Dec 27, 2020, 5:36 AM IST

ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌ కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. 'హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌' పేరిట వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నూతన సంవత్సరం దగ్గర పడనున్న నేపథ్యంలో ప్రజలంతా న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌లో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామ సంబంధిత ఉపకరణాలపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు 2021, జనవరి 2 వరకు అందుబాటులో ఉండనున్నాయి.

ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఆరోగ్య సంబంధిత ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయి.

  • ఓఎల్‌ఈడీ కలర్‌ డిస్‌ప్లే ఉన్న జీవోక్యూఐఐ వైటల్‌ 3.0 బాడీ టెంపరేచర్‌ ట్రాకర్‌ రూ. 3,960కి లభించనుంది.
  • గార్మిన్‌ వివో యాక్టివ్‌ 3 జీపీఎస్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ.22,990కు అందుబాటులో ఉంచింది.
  • ఎమ్‌ఐ స్మార్ట్‌బాండ్‌ 5 రూ.2,499కు లభించనుంది.
  • అమేజ్‌ఫిట్‌ బీఐపీ యూ స్మార్ట్‌ వాచ్‌ రూ.3,999కు, ఫాజిల్‌ జెన్‌5 స్మార్ట్‌ వాచ్‌ రూ. 22,995లకు, టైటాన్‌ కనెక్టెడ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ. 11,995లకు లభించనున్నాయి.
  • కోకాటో మోటోరైజ్‌డ్‌ ట్రెడ్‌మిల్‌ రూ. 18,990ల ధరలో, గకోర్‌ 16-30కేజీ హోమ్‌ జిమ్‌ రూ. 1,499 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

ఇవేకాకుండా యోగా మ్యాట్‌లు, ఇయర్‌ఫోన్లను తక్కువ ధరకే అందిస్తోంది.

ఇదీ చూడండి: ఓటీటీ.. నీకు ఇంత క్రేజ్ ఎందుకమ్మా?

ABOUT THE AUTHOR

...view details