హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టెన్నోవిజన్ మొబైల్ షోరూంలో శామ్‌సంగ్ గెలాక్సీ నోట్-10, నోట్ 10 ప్లస్‌ను సినీ నటి హెబ్బాపటేల్ గురువారం విడుదల చేశారు. నూతన మోడల్స్‌ను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టెన్నోవిజన్ మొబైల్ షోరూం సీఎండీ సికిందర్‌తో పాటు శామ్‌సంగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. స్మార్ట్‌ఫోన్‌లో కెమెరాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతం బీష్మ చిత్రంతో పాటు మరో చిత్రంలో నటిస్తునట్లు ఆమె వివరించారు.
శామ్‌సంగ్ ఫోన్లు విడుదల చేసిన హెబ్బా పటేల్ - new samsung phones
శామ్‌సంగ్ గెలాక్సీ నోట్-10 , నోట్ 10 ప్లస్‌ను సినీ నటి హెబ్బాపటేల్ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టెన్నోవిజన్ మొబైల్ షోరూంలో గురువారం విడుదల చేశారు.

heeba patel
శామ్‌సంగ్ ఫోన్లు విడుదల చేసిన హెబ్బా పటేల్
ఇదీ చూడండి: ఓ వైపు యురేనియం... మరోవైపు క్వార్ట్జ్...