తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఐఎంఎఫ్​ సారథిగా జార్జివా ఎన్నిక ఏకగ్రీవమే! - ఐఎంఎఫ్

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​)కు నూతన సారథిగా ప్రపంచ బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి క్రిస్టాలినా జార్జివా ఎన్నికకానున్నారు. తన అభ్యర్తిత్వానికి పోటీగా ఎవరూ లేకపోవటం వల్ల ఆమె ఎంపిక లాంఛనంగా మారింది.

ఐఎంఎఫ్​ సారథిగా జార్జివా ఎన్నిక ఏకగ్రీవమే!

By

Published : Sep 10, 2019, 6:21 AM IST

Updated : Sep 30, 2019, 2:11 AM IST

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​)కు త్వరలోనే కొత్త సారథి రానున్నారు. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకులో ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న క్రిస్టాలినా జార్జివా ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. ఆమె అభ్యర్థిత్వానికి పోటీ లేకపోవటమే ఇందుకు కారణం.

ప్రస్తుతం ఐఎంఎఫ్​ అధినేతగా ఉన్న క్రిస్టిన్​ లగార్డే ఐరోపా​ కేంద్ర బ్యాంకు సారథిగా వెళ్లనున్న నేపథ్యంలో క్రిస్టాలినా ఎన్నిక అనివార్యమయింది.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

Last Updated : Sep 30, 2019, 2:11 AM IST

ABOUT THE AUTHOR

...view details