టీఎస్ ఐసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని నగరానికి చెందిన సూర్య ఉజ్వల్ తెలిపారు. ప్రణాళికా బద్దంగా చదవటమే తన విజయ రహస్యమన్నారు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి రాగలిగానని తెలిపారు. ఎక్కువగా శిక్షణ తీసుకోలేదని ప్రణాళిక ప్రకారం కష్టించి చదవడం వల్లే ర్యాంకు సాధ్యమైందన్నారు.
'తల్లిదండ్రుల ప్రోద్భలంతో స్టేట్ రెండో ర్యాంక్' - సూర్య ఉజ్వల్
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఐసెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించానని నగరానికి చెందిన సూర్య ఉజ్వల్ తెలిపారు.
'తల్లిదండ్రుల ప్రోత్భలంతో స్టేట్ రెండో ర్యాంక్'