తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణపై వివక్ష ఎందుకు..? - pm

కాళేశ్వరం దేశంలోనే అత్యంత ప్రయోజనకరమైన సాగునీటి ప్రాజెక్టు. కానీ కేంద్రం బడ్జెట్​లో నిధులు కేటాయించలేదు. విభజన హామీల అమలులోనూ ఏపీలో పోల్చితే.. తెలంగాణపై వివక్ష ఎందుకు: జితేందర్ రెడ్డి

జితేందర్ రెడ్డి

By

Published : Feb 11, 2019, 10:03 PM IST

తెలంగాణ క‌న్నా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎక్కువ అభివృద్ధి ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి లోక్​సభలో వ్యాఖ్యానించారు. విభజన హామీల అమలు ఏపీలో దాదాపు అన్ని పూర్తి చేసినట్లు... నిన్న గుంటూరులో ప్ర‌ధాని మోదీయే చెప్పారని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం వివక్ష చూపుతున్నారని వాపోయారు.

జితేందర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details