ETV Bharat / briefs
భానుడి భగభగలు@ఖానాపూర్లో 43 డిగ్రీలు నమోదు - telangana
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ, రేపు రెండు డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.


నిప్పులు చెరుగుతున్న భానుడు
By
Published : Apr 3, 2019, 5:44 AM IST
| Updated : Apr 3, 2019, 6:46 AM IST
నిప్పులు చెరుగుతున్న భానుడు ఎండ తీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 42 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధ, గురువారాల్లో సాధారణం కంటే రెండు డిగ్రీలు అదనంగా నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. Last Updated : Apr 3, 2019, 6:46 AM IST