తెలంగాణ ప్రజలు మార్పుకోరుకున్న రోజున వారికి అండగా నిలబడతామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభకు హాజరయ్యారు.తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని.. తెలుగు రాష్ట్రాల ఐక్యతకోసం పనిచేస్తామన్నారు.
"తెలుగురాష్ట్రాల ఐక్యత కోసమే జనసేన"
తెలంగాణలోని యువతకు, ఆడపడుచులకు వారు కోరుకున్న రోజున అండగా నిలబడతామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఐక్యత కోసం పనిచేస్తాం