ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారని సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆరోపించారు. ఈ కేసులో నిందితులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ విచారిస్తామన్నారు. తన కంపెనీలో సోదాలు జరిగితే అశోక్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తమ దర్యాప్తునకు అడ్డు వచ్చినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
అడ్డొస్తే ఎవ్వరినీ వదలం - ts police
ఐటీ గ్రిడ్ కేసులో దర్యాప్తునకు ఎవరైనా అడ్డు వస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఏపీ పోలీసులు కేసును పక్కదారి పట్టించే యత్నం చేశారని ఆరోపించారు.

సైబరాబాద్ సీపీ సజ్జనార్