వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఒక్కొక్కరికి రెండు, మూడు ఇళ్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని ఆందోళన - డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో అవకతవకలపై గ్రామస్థుల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను... అధికార పార్టీ నాయకులు కాజేస్తున్నారని... వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరిలో గ్రామస్థులు ఆందోళన చేపట్టారు.
![డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని ఆందోళన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని ఆందోళన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10:04:17:1599928457-tg-wgl-37-12-double-bedroom-andilana-mantrula-av-ts10144-12092020215138-1209f-1599927698-1055.jpg)
డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పక్కదారి పడుతున్నాయని ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తున్న ఇళ్లను స్థానిక ప్రజా ప్రతినిధులు కాజేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులకు ఇవ్వకపోతే కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.