తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పండుగ రోజు మామా అల్లుళ్ల కొత్త లుక్ - నాగచైతన్య

విక్టరీ వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా 'వెంకీ మామ'. ఉగాది సందర్భంగా చిత్రబృందం ఫస్ట్​లుక్​ విడుదల చేసింది.

పండగ రోజు..మామా అల్లుళ్ల కొత్త లుక్

By

Published : Apr 6, 2019, 9:05 AM IST

నిజజీవితంలో మామా అల్లుళ్లు అయిన వెంకటేశ్, నాగచైతన్య సినిమాలోనూ అదే పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు. ఉగాదిని పురస్కరించుకుని మల్టీస్టారర్ చిత్రం 'వెంకీ మామ' ఫస్ట్​లుక్​ విడుదల చేశారు.

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. రాశీఖన్నా, పాయల్ రాజ్​పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

సురేశ్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details