తెలంగాణ

telangana

ETV Bharat / briefs

పేదరికాన్ని సింగిల్​ డిజిట్​ దిశగా కేంద్రం ప్రయత్నం - bjp

భాజపా సీనియర్లను గౌరవిస్తుందని.. 75 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయిందని కేంద్రమంత్రి హర్దీప్​ సింగ్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయంతోనే అడ్వాణీ, మురళీ మనోహర్​కు టికెట్లు కేటాయించలేదని స్పష్టం చేశారు.

పేదరికాన్ని సింగిల్​ డిజిట్​ దిశగా కేంద్రం ప్రయత్నం

By

Published : Apr 8, 2019, 7:00 PM IST


మోదీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు పేదల స్థితిగతులు మార్చడానికి కృషి చేస్తున్నాయని కేంద్ర గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్​ సింగ్​ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజాయతీతో పాలన సాగించడం ప్రతిపక్షాలకు గిట్టడంలేదని విమర్శించారు. భాజపా తమ సీనియర్లును గౌవిస్తుందని... 75ఏళ్లు పైబడిన వారికి టికెట్లు ఇవ్వకూడదని పార్టీ నిర్ణయించదని స్పష్టం చేశారు. ఆ నిర్ణయంతోనే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలకు టికెట్లు ఇవ్వలేదని పేర్కొన్నారు. దేశంలో పేదరికాన్ని సింగిల్​ డిజిట్​కు తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు.

పేదరికాన్ని సింగిల్​ డిజిట్​ దిశగా కేంద్రం ప్రయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details