తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ప్రారంభమైన తెరాస విస్తృతస్థాయి సమావేశం - ప్రారంభమైన తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

తెలంగాణభవన్​లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి కేసీఆర్​, కేటీఆర్​తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రానున్న జిల్లా, మండల పరిషత్​ ఎన్నికలపై గులాబీ బాస్​ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రారంభమైన తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం

By

Published : Apr 15, 2019, 4:01 PM IST

Updated : Apr 15, 2019, 4:55 PM IST

హైదరాబాద్‌లో తెరాస విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం ప్రారంభమయింది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న సమావేశానికి సీఎం కేసీఆర్‌, కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు కూడా పాల్గొన్నారు. జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలపై సమావేశంలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై నాయకులకు గులాబీ దళపతి దిశానిర్దేశం చేయనున్నారు.

Last Updated : Apr 15, 2019, 4:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details