తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'ప్రభుత్వ బడులను స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దాలి' - toilet cleaning material issued

వరంగల్ మహానగర పాలక సంస్థ, ఆష్కీ సంయుక్తంగా పట్టణంలోని 230 పాఠశాలలకు సౌచాలయాన్ని శుభ్రం చేసే క్లీనర్లు, సబ్బులు, హ్యాండ్​వాష్​లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ బడులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని అధికారులు తెలిపారు.

సౌచాలయాన్ని శుభ్రం చేసే క్లీనర్ల పంపిణీ

By

Published : Jun 25, 2019, 3:20 PM IST

వరంగల్​ మహా నగర పాలక సంస్థ, ఆష్కీ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాలగా తీర్చిదిద్దడమే లక్ష్యం చేసుకున్నాయి. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 230 పాఠశాలలకు సౌచాలయాన్ని శుభ్రం చేసే క్లీనర్లు, విద్యార్థులు చేతులు కడుక్కునేందుకు సబ్బులు, హ్యాండ్ వాష్​లను పంపిణీ చేశారు. ఇప్పటినుంచే విద్యార్థులకు పరిశుభ్రతపైన అవగాహన కల్పిస్తే... పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత అలవరుతుందని అధికారులు తెలిపారు.

సౌచాలయాన్ని శుభ్రం చేసే క్లీనర్ల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details