తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల - తిరుమల శ్రీవారు

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. జూలై నెలకు సంబంధించి 73,603 టికెట్లు తితిదే వెబ్​సైట్​లో అందుబాటులోకి వచ్చాయి.

తిరుమల శ్రీవారు

By

Published : Apr 5, 2019, 2:26 PM IST

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. జూలై నెలలో వివిధ సేవలకు సంబంధించి.. 73,603 టికెట్లు తితిదే వెబ్​సైట్​లో అందుబాటులోకి వచ్చాయి. ఎలక్ట్రానిక్‌ లాటరీ విధానం కింద 10,753 సేవా టికెట్లు కేటాయించారు. సేవల వారీగా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సుప్రభాతం 7,953
  • తోమాల 130
  • అర్చన 130
  • అష్టాదళ పాదపద్మారాధన 240
  • నిజపాద దర్శనం 2,300

కరెంటు బుకింగ్‌ కింద 62,850 ఆర్జిత సేవా టికెట్లు విడుదల

  • విశేషపూజ 2,500
  • కల్యాణోత్సవం 14,250
  • ఊంజల్‌సేవ 4,500
  • ఆర్జిత బ్రహ్మోత్సవం 8,250
  • వసంతోత్సవం 15,950
  • సహస్రదీపాలంకరణ 17,400

ఇదీ చదవండిః శ్రీవారి సేవలో సమంత నాగచైతన్య.. బ్రహ్మానందం

ABOUT THE AUTHOR

...view details