తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ - ENNIKALU

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఇప్పుడిప్పుడే కేంద్రాలకు వస్తున్నారు

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

By

Published : Mar 22, 2019, 8:07 AM IST

Updated : Mar 22, 2019, 12:49 PM IST

ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
మూడు శాసన మండలి స్థానాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రులు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ, మెదక్‌- నిజామాబాద్-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ ఉపాధ్యాయుల నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. మూడు స్థానాలకు 33 మంది అభ్యర్థులు బరిలో నిలవగా... మొత్తం 814 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఫలితాలు 26న వెలువడనున్నాయి.
Last Updated : Mar 22, 2019, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details