తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నవీన్​ రావు నామినేషన్​ దాఖలు - TALASANI

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి తెరాస పార్టీ అభ్యర్థి నవీన్​ రావు ఇవాళ నామినేషన్​ దాఖలు చేశారు. కేటీఆర్​, తలసాని, ప్రశాంత్​ రెడ్డి హాజరయ్యారు.

నవీన్​ రావు నామినేషన్​ దాఖలు

By

Published : May 28, 2019, 12:18 PM IST

శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి నవీన్‌ రావు నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు తలసాని, ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు ఇవాళ సాయంత్రం నామినేషన్ల గడువు ముగియనుంది. తెరాస అభ్యర్థి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది.

ABOUT THE AUTHOR

...view details