ఏప్రిల్ 6 న కోల్కతా సీజేగా బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
తెలంగాణ సీజే జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీ - telangana high court
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ కోల్కతా సీజేగా బదిలీ అయ్యారు. సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్... తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు.
cj
Last Updated : Mar 24, 2019, 8:46 AM IST