తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఈసీ విశ్వసనీయతపై అనుమానాలున్నాయి: సురవరం - ec

ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం సరైన చర్యలు చేపట్టాలని సురవరం సూచించారు. ఈసీ విస్వసనీయతపై అనుమానం వ్యక్తం చేశారు.

suravaram

By

Published : Apr 13, 2019, 5:28 PM IST

Updated : Apr 13, 2019, 11:47 PM IST

ఎన్నికల నిర్వహణలో ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్​ రెడ్డి ఆరోపించారు. వీవీప్యాట్​ల అంశంపై మరోసారి పిటిషన్ వేస్తామని స్పష్టం చేశారు. ఈవీఎంలలో మోసాలు జరగడంలేదని నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ, ఏపీలో చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయించాయని... ఇంకా ఆరు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉందని... దీనిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు.

ఈసీ విశ్వసనీయతపై అనుమానాలున్నాయి: సురవరం
ఇదీ చూడండి: ఈసీ తీరుపై జాతీయస్థాయిలో పోరాటం: చంద్రబాబు
Last Updated : Apr 13, 2019, 11:47 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details